నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లోని అనుబంధ కళాశాలల పరిధిలోని వన్ టైం ఛాన్స్ ( సి బి సి ఎస్ ) బి.ఎ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి.బి.ఏ కోర్సులకు ఐదవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు 10వ రోజున ప్రశాంతంగా జరిగాయి.గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ నిజామాబాద్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి, ఎస్ ఆర్ ఎన్ కె గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బాన్సువాడ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్మూరు లో జరిగిన పరీక్షకు ఉదయం 248 మంది విద్యార్థులకు239 మంది విద్యార్థులు హాజరయ్యారు.09 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు149 మంది విద్యార్థులకు 142 మంది విద్యార్థులు హాజరయ్యారని 07 మంచి విద్యార్థులు గైరాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.