– సీబీఐ కేసులో కోర్టు ముందుకు కవిత, సహ నిందితులు
– తదుపరి విచారణ 19కి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణ తీర్పును పున:సమీక్షించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తిరస్కరించింది. గతంలో ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణకు అనుకూలంగా ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ చేయాలని, మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్యతో పాటు, మరో 31 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు శుక్రవారం సీజేఐ డివై చంద్రచూడ్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్టు సుప్రీం వెల్లడించింది