భారత వరల్డ్ కప్ సాధించడం పట్ల హర్ష వ్యక్తం 

నవతెలంగాణ – నెల్లికుదురు 
టీం 20 వరల్డ్ కప్ భారత్ సాధించడం పట్ల హర్ష వ్యక్తం ప్రకటించి ఆదివారం టపాసులు కాల్చినట్టు సంబరాలు నిర్వహించినట్లు యువ నాయకులు ఎండి అప్రోజ్ బచ్చు సాయి మామిడాల శ్రీకాంత్ రాజేష్ సుధీర్ సాయి వర్ధన్ రోహిత్ తెలిపారు. వరల్డ్ కప్ భారత సాధించడం పట్ల మండలంలోని వివిధ గ్రామాలు యువ నాయకులు ఎంతో సంబరాలు నిర్వహించుకున్నామని అన్నారు ఇలాంటి విజయాలు భారత్ ఇంకా ఎన్నో సాధించాలని తెలిపారు.