మండల కేంద్రానికి చెందిన పత్రిలత ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందింది.శనివారం స్థానిక శివసేన యూత్ అసోసీయషన్ అధ్వర్యంలో బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గుభిరే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎలిగే సతీష్, సహాయక కార్యదర్శి గుభిరే చంద్రం, ఉపాధ్యక్షుడు అంతటి రాకేష్, గుభిరే హరి ప్రకాశ్ పాల్గొన్నారు.