కాలనీలో డెంగ్యూ… కలకాలం 

Dengue in the colony... forever– అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు..

– ఏపీ నగర్ కాలనీని సందర్శించిన వైద్య బృందం..
నవతెలంగాణ – బైంసా
పట్టణంలోని ఏపీ నగర్ కాలనీలో ఒకరికి డెంగ్యూ వ్యాధి సోకడంతో అధికారులు ఆ ప్రతిమతమయ్యారు, శుక్రవారం సందర్శించి పరిసరాలను పరిశీలించారు,డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ తన వైద్య బృందం కాలనీలోని మురికివాడలను పరిశీలించి, వ్యాధి ప్రభావకుండా సూచనలను అందించారు. వ్యాధి సోకిన పరిసర ప్రాంతాలను పరిశీలించారు,ఆశ వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు, వీరి వెంట, సి హెచ్ ఓ డాక్టర్ గిరిబాబు, ఎస్ హెచ్ ఓ డాక్టర్ కన్నయ్య, డాక్టర్ ఇంతియాజ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మతి్, హెల్త్ సూపర్వైజర్లు, నరేష్, అజయ్, ఆశ వర్కర్లు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.