కలెక్టర్ ని కలిసిన డిప్యూటీ సీఈవో విష్ణువర్ధన్ రెడ్డి

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
జిల్లా పరిషత్  డిప్యూటీ సీఈవో గా  బాధ్యతలు చేపట్టిన  డి విష్ణువర్ధన్ రెడ్డి   జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే ని, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  జి వీరారెడ్డి ని  మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.