నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ నేరాలను అరికట్టడంలో మాదకద్రవ్యాలు పట్టుకోవడం లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వప్న కు తెలంగాణ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి పంపిన ప్రశంసపత్రాన్ని ఆదివారం నగరంలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి చేేతుు అందచేశారు.