ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శిల్పిని…

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని అనంతారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను పాపులేషన్ రీసెర్చ్ కమిటీ అధికారులు కార్తీక్, దేవరాజ్ ఆయుష్మాన్ ఆరోగ్య ప్రోగ్రామ్ ఆఫీసర్ డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ శిల్పని మన ఆరోగ్యం మందిరము తనిఖీ చేశారు.  అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి , వైద్య సేవలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ అయినా బీపీ షుగర్ పేషెంట్లకు సకాలంలో మందులు ఇవ్వాలని, సెంటర్లో 14 రకాల రక్త పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యామిని శృతి, డాక్టర్ మురళీమోహన్, విజయ, రేణుక ,వసుధ, సురేష్ కుమార్, రమాదేవి, ఆశా కార్యకర్తలు శోభ, లింగలక్ష్మి, కల్పన, విజయ, అరుణలు పాల్గొన్నారు