బే విండోకు డిజైన్‌ ఎక్సలెన్స్‌ అవార్డు

బే విండోకు డిజైన్‌ ఎక్సలెన్స్‌ అవార్డుహైదరాబాద్‌: తమ సంస్థకు ప్రతిష్టాత్మక డిజైన్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ 2024 దక్కిందని బే విండో వెల్లడించింది. అసాధారణమైన డిజైన్‌, ఆవిష్కరణల పట్ల తమ అంకితభావానికి ఇది నిదర్శమని బే విండో డిజైన్‌ లీడ్‌ సిద్ధాంత్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. ఈ సంస్థ ఫర్నీచర్‌ ఉత్పతుల రంగంలో ఉంది.