దేవస్థాన కమిటీ బుసిరెడ్డికి ఘన సన్మానం

Devasthanam Committee honored Busireddyనవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం,పెద్దవూర మండలం,పులిచర్ల గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో సంప్రోక్షణ,హోమం మరియు యజ్ఞం జరుపుతున్న సందర్భంగా గ్రామ ప్రజలు బుసిరెడ్డి పాండురంగారెడ్డి సాదరంగా ఆహ్వానించి మంగళవారం శాలువాతో ఘన సన్మానం చేశారు. తదనంతరం దేవాలయంలో అయ్యవార్ల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి దేవాలయంలో స్వాములు హోమం,యజ్ఞం చేస్తుండగా  బుసిరెడ్డి ప పాల్గొని  అన్నదాన కార్యక్రమం చేపట్టారు..ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి,  మాజీ పెద్దవూర సర్పంచ్ నడ్డి లింగయ్య, మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి, బిఆర్ యస్ నాయకుడు రవి నాయక్,గడ్డంపల్లి వినయ్ రెడ్డి, మాజీ కోఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి, కొంపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి గుడి చైర్మన్ రాజయ్య,సైదయ్య,పగిళ్ళ శంకర్, మహేందర్, కేశవులు, గజ్జల శివానంద రెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, బిపిఆర్ వైడిఆర్ అధ్యక్షుడు గడ్డం సజ్జన్, నితిన్,వంగాల భాస్కర్ రెడ్డి, అబ్దుల్ కరీం మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.