
నవతెలంగాణ – బొమ్మలరామారం
కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించాలని కోరుతూ మంగళవారం బొమ్మలరామారం మండలంలోని మార్యాల గ్రామంలో గడపగడప ప్రచారం,హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఈదులకంటి రాజిరెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ మోకు మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ చీర సత్యనారాయణ, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్రశేఖర్, మాజీ ఉప సర్పంచ్ ముద్దo శ్రీకాంత్ రెడ్డి, నాయకులు,ఈదులకంటి రాజిరెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి అన్నేమైన వెంకటేష్, సిఎం, గణేష్, చంద్రారెడ్డి, సురేందర్ రెడ్డి,గోపీ,చక్రి,దినకర్, జమీల్, అలీమ్, తత్తరి అశోక్, వినోద్, మురళి, తదితర కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.