వడగాలులు, వేసవి సెలవుల సందర్భంగా మధుమేహ నిర్వహణ గైడ్

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నందున, వడగాలులు చాలా తరచుగా, తీవ్రంగా మారాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు గణనీయమైన సవాళ్లను కలిగిస్తుంది. భారత వాతావరణ విభాగం (IMD) వడగాలుల హె చ్చరికలు జారీ చేయడం అనేది మధుమేహంతో జీవించే వ్యక్తులకు ప్రత్యేకమైన ప్రమాదాలకు సంబం ధించిన పరీక్ష పెడుతుంది. మధుమేహాన్ని నిర్వహించుకోవడం అనేది ఇప్పటికే ఒక సున్నితమైన సమతుల్య సాధన చర్య. కానీ తీవ్రమైన వేడితో కలిపి ఉన్నప్పుడు, ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సానుకూల చర్యలు తీసుకోవడం మరింత కీలకం అవుతుంది. మధుమేహం ఉన్నవారు మారుతున్న ధోరణులు, వాతావరణ ప్రభావాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ గ్లూ కోజ్ స్థాయిలపై ఓ కన్నేసి ఉంచడం ఎంతో ప్రధానాంశం. మధుమేహం ఉన్నవారికి, రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం చాలా ముఖ్యం, ప్రత్యేకించి ఈ స్థాయిలు హెచ్చుతగ్గులకు కారణమయ్యే ఏవైనా జీవనశైలి మా ర్పుల విషయంలకు సంబంధించి. ఫ్రీస్టైల్ లిబ్రే వంటి సీజీఎం పరికరాలతో ఈ ప్రక్రియ సులభతరం చేయబడింది. ఇది ప్రయాణంలో కూడా మీ పరిస్థితిని తనిఖీ చేయడంలో మీకు సహాయం చేయడానికి ఒక తిరుగులేని, నొప్పిలేని పరిష్కారాన్ని అందిస్తుంది. మీరు మీ రీడింగ్‌లను గమనిస్తూ ఉండాలి. ప్రతి రోజు 24 గంటలలో 17 గంటల పాటు సరైన గ్లూకోజ్ శ్రేణిలో ఉండటానికి ప్రయత్నించాలి. హైదరాబాద్‌లోని సిటిజన్ హాస్పిటల్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ జి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, “మధుమేహం నిర్వహణ విషయంలో ఆరోగ్యకరమైన దినచర్య కీలకం. వేసవి నెలల్లో రోజువారీ దినచర్యలో పూర్తి అలజడి ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రజలు మధుమేహ స్నేహపూర్వక ఆహారాన్ని తీసుకోకపోవడం లేదా వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమయానికి తనిఖీ చేయకపోవడం వంటివి చోటు చేసుకోవచ్చు. వేసవిలో, మరీ ముఖ్యంగా వడగాలులు ఉన్నప్పుడు, మధుమేహం ఉన్నవారు కూడా నిర్జలీకరణానికి గురవుతారు, ప్ర ధానంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అనియంత్రిత స్థాయిలో ఉంటే. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడా నికి సరైన సమతుల్యతను సాధించడానికి, నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (CGM)తో సహా కొన్ని చర్యలను గుర్తుంచుకోవాలి, తద్వారా దినచర్యలో అంతరాయాలు మధుమేహ నిర్వహణకు అంతరాయం కలిగించవు. సీజన్‌లో వేడిగా ఉండే సమయంలో, మధుమేహం ఉన్న వ్యక్తులు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్ప కుండా తనిఖీ చేయడం, ఆ రోజుల్లో అధిక భాగానికి వాటిని నిర్దేశిత లక్ష్య పరిధిలో (సాధారణంగా 70 – 180 mg/dl) ఉంచడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. సీజీఎం వంటి కొన్ని రకాల సాధనాలను ఉపయోగించి ఇది సులభంగా చేయవచ్చు. దీని కోసం, మీ గ్లూకోజ్ స్థాయిలపై మీకు సమాచారం అందించడానికి వేలుకు సూది గుచ్చాల్సిన అవసరం కూడా ఉండదు. అటువంటి పరికరాలు టైమ్ ఇన్ రేంజ్ వంటి కొలమానాలను కలిగి ఉంటాయి – మీ రీడింగ్‌లను తరచుగా తనిఖీ చేయడం అనేది సాధారణంగా చాలా సందర్భాల్లో మీ సరైన పరిధిలో మీరు ఎక్కువ సమయం వెచ్చించడంతో అనుబంధించబడుతుంది. ఇది మీ గ్లూకోజ్ నియంత్రణను మెరుగు పరుస్తుంది. ఇది కాకుండా, వేసవి కాలాన్ని ఆస్వాదించడానికి, మీ మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేటప్పుడు వడగాలులను అధిగమించడానికి ఇక్కడ 5 సాధారణ దశలు ఉన్నాయి.
1. పుష్కలంగా ద్రవాలు త్రాగండి: ప్రయాణం, ఎక్కువ సమయం ఆరుబయట గడపడం నిర్జలీకరణానికి ప్రధాన కారణంగా ఉంటుంది. దీన్ని నివారించడానికి, మీరు ప్రత్యేకంగా దాహం వేయనప్పటికీ, పు ష్కలంగా నీరు, తాజా పండ్ల రసాలు, కెఫిన్ లేని పానీయాలు తాగడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండండి. మీరు ఆల్కహాల్, కెఫిన్‌ను నివారించేటప్పుడు కొబ్బరి నీరు, చక్కెర రహిత నిమ్మరసం, లస్సీ (మజ్జిగ) లాంటివాటిని కూడా తీసుకోవచ్చు.
2. మండుతున్న సూర్యకాంతి నుండి దూరంగా ఉండండి: వేసవిలో, ప్రజలు పిక్నిక్‌లకు వెళ్లడానికి లేదా స్నేహితులతో పార్కులో సైక్లింగ్ చేయడానికి వేచి ఉండలేరు. మధుమేహం ఉన్నవారు గనుక ఎక్కువసేపు ఎండలో ఉన్నట్లయితే, ఇది అధికంగా వేడి అలసట ముప్పు అవకాశాన్ని కలిగిస్తుంది. మైకం, చెమటలు పట్టడం, కండరాల తిమ్మిరి, మూర్ఛ, తలనొప్పి, పెరిగిన హృదయ స్పందన, వికారంతో సహా గమనించవలసిన సంకేతాలను తెలుసుకోండి. మీరు ఈ లక్షణాలు ప్రారంభమైనట్లు భావిస్తే, చల్లటి ప్రదేశానికి వెళ్లి బాగా నీళ్లు తాగండి.
3. మీ వ్యాయామాన్ని తెలివిగా ప్లాన్ చేసుకోండి: విశ్రాంతి అనేది మంచి వేసవి మంత్రం అయితే, మధుమేహాన్ని నియంత్రించడంలో వ్యక్తులకు వ్యాయామం ముఖ్యమైనది. మీరు ఉదయాన్నే లేదా సాయంత్రం పూట బయట వ్యాయామం చేయవచ్చు కానీ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇండోర్ జిమ్‌ లోనే చేయడం లేదా యోగా స్ట్రెచ్‌లను ప్రాక్టీస్ చేయడం ప్రయత్నించండి.
4. సరిగ్గా తినండి: ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారు స్ట్రీట్ ఫుడ్ తీసుకురావచ్చు లేదా తమ వ ద్ద దొరికే ఆహార పదార్థాలో అందించవచ్చు. సెలవులలో, కొత్త రెస్టారెంట్లు, వంటకాలను తరచుగా ప్రయత్నించవచ్చు. మధుమేహం ఉన్న వ్యక్తులు సమతుల్య, ఆరోగ్యకరమైన మధుమేహ స్నేహపూ ర్వక ఆహారాన్ని తీసుకోడానికి ప్రయత్నించాలి. తమ గ్లూకోజ్ స్థాయిలకు అంతరాయం కలిగించే ప్రలోభాలకు గురికాకుండా ఉండటానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా, మీ వైద్యుడిని సంప్రదించడం ద్వారా, సంపూర్ణ మధుమేహ నిర్వ హణను రూపొందించుకోవడం ద్వారా, మీరు రోజుకు కనీసం 70% గ్లూకోజ్ శ్రేణిలో ఉండాలని లక్ష్యంగా పెట్టు కోవచ్చు – వేసవి నెలల్లో కూడా. వేసవికాలం విశ్రాంతి తీసుకోవడానికి, నిర్లక్ష్యానికి పర్యాయపదంగా ఉంటుంది. మధుమేహం కలిగి ఉండటం కష్టతరం అయినప్పటికీ, జీవనశైలి వ్యాధిని నిర్వహించడానికి చిన్న, సులభమైన చర్యలు తీసుకోవడం మీ ఆరోగ్యాన్ని నియంత్రించడంలో, సీజన్‌ను ఆస్వాదించడంలో, పూర్తిగా జీవించడంలో మీకు సహాయపడు తుంది.

Spread the love
Latest updates news (2024-07-07 04:39):

does checking blood sugar break Kyj fast | what happens when your blood sugar levels get dBR really low | 2Hq are low blood sugar and low blood pressure related | sweet potatoes help blood eIY sugar | does thc AXf reduce blood sugar | does graperuit seed extract lower L5k blood sugar | can RO3 methadone raise blood sugar | does hot Gi6 cocoa lower blood sugar | low sugar diet for high blood pressure f9O | blood sugar below Ybb 80 after fasting | can you take metformin if your blood sugar nUA is low | does OEg marijuana help high blood sugar in diabetes | eating before blood sugar EyB test | hemochromatosis low blood sugar bp7 | diabetes mellitus normal range A8t blood sugar | blood sugar test results chart india eeL | free VGp blood sugar monitor heb | 200 blood q9N sugar level high | does salmon increase h8V blood sugar | arrhythmia caused by Y3P low blood sugar | hunger and blood sugar levels IlO | low blood sugar from too Ywu much sugar | does corn meal raise your blood sugar tPq | low blood sugar DOE and sickness | best 3n9 time to check blood sugar prediabetes | blood XLU sugar levels chart for non diabetics | does drinking water affect blood EyX sugar | mucinex and blood xPm sugar levels | blood 3om sugar level 623 | ONM praluent side effects blood sugar | sugar alcohols that do FS0 not elevate blood sugar | maintain 5ch blood sugar levels foods | how F7r to decrease blood sugar quickly | what is the eag in pQN a blood sugar test | diabetic low blood 09n sugar ketones | how dangerous 1VV is 300 blood sugar | alcohol low or YBy high blood sugar | blood sugar level 4dC chart app | how does someone feel kIj when blood sugar levls get high | Lyt can sinus medication cause high blood sugar | when are you X97 supposed to take your blood sugar | best exercise to burn uhO blood sugar | blood sugar range for female GTl | blood sugar level to diagnose VcW diabetes | baby low blood sugar NXA born | what foods are good for low blood wT0 sugar | smart watch with KjQ blood sugar monitoring | two hour after adQ meal blood sugar | high O5V blood sugar test at home | elevated blood SV4 sugar and not eating