అవిశ్వాస నోటీస్ అందజేసిన పెర్కిట్ సొసైటీ డైరెక్టర్లు

నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లా సహకార సంగం కార్యాలయం యందు శుక్రవారం డి సి ఓ ను కలిసి సోసైటీ చైర్మన్ పెంట భోజన్న పై అవిశ్వాస నోటిస్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఇట్టేడి గంగారెడ్డి డైరెక్టర్ లు మానేటి లింబాద్రి, మూఢ అశోక్, మామిడి ఏలీయా రెడ్డి, రిక్కల రాజు,శ్రీనివాస్,, ఎస్.కె రాజేందర్, సోక్కమ్ ముత్తేమ్మ తదితరులు పాల్గొన్నారు.