దివ్యాంగులపై వివక్ష చూపకూడదు

నవతెలంగాణ- తాడ్వాయి
దివ్యాంగులపై వివక్ష చూపిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పై దివ్యాంగుల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దివ్యాంగులను గౌరవించే విధంగా ప్రభుత్వ కార్యాలయాలలో బోర్డులు ఏర్పాటు చేసే విధంగా చూడాలని తెలిపారు. అర్హత గల వారందరికీ దివ్యాంగుల పింఛన్లు ఇప్పిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాలలో దివ్యాంగులకు బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాలు ఇప్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటు హక్కు పై దివ్యాంగుల కమిటీ సభ్యులు దివ్యాంగులకు అవగాహన కల్పించాలని కోరారు. మీసేవ, ఆన్లైన్లో దివ్యాంగులకు ఎదురయ్యే సమస్యలను త్వరిత గతిన పరిష్కారం చేయాలని సూచించారు. పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పరికరాలు అందేలా చూడాలని కమిటి ప్రతినిధులు సమావేశం దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి బావయ్య, కమిటీ ప్రతినిధులు పోచవ్వ, సాయిలు, రాజమౌళి, నాగరాజు, బాలయ్య, మంజుల పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 09:28):

iiF best cbd thc sleep gummies | blue razz cbd gummies 125mg 5HK | where can Srn i buy cbd gummies in michigan | bay park cbd gummies for k2Q ed | cbd CzA gummies near me 32922 | 278 are cbd gummies legal in ma | cbd gummies affordable doctor recommended | arthritis cbd gummies free shipping | cbd gummies for shingles k8x pain | sugar free cbd gummies special justcbd RsY | square dhp care cbd gummies | broad spectrum bNi cbd gummies smilz | cbd gummy vitamins low price | just cbd gummies bez 250mg | 25 mg cbd gummies w6r for pain | cbd IXD gummies huntington beach ca | can you take cbd gummy and drink alcohol jW4 | organic cbd gummies from i4p empe usa | cbd vape cbd d9 gummies | orange county cbd gummies UMc uk | cbd KCG gummies make me mean | iris 3mg cbd gummies 931 | cbd gummies near sussex nj zTH | gummies made with cbd 5lm oil | penis enlargement cbd GVC gummies | anxiety love cbd gummies | serenity cbd gummies charles II9 stanley | 7bm review keoni cbd gummies | are cbd gummies fJs legal in kentucky | unbs cbd gummies cbd oil | best purest cbd oil JCL gummies | how long zKM do you feel cbd gummies | UMw cbd gummies to quit drinking shark tank | cbd gummies epic series fob huntington beach | just cbd gummies 750mg inI | hempzilla cbd zt6 gummies review | cbd gummies K1a hemp extract | can you AFl get fired for taking cbd gummies | para que sirve cbd NTF gummies | 10 jbu 1 cbd gummies florida | hemp D4s cbd gummies for tinnitus | cbdistillery relax g2U cbd gummies | natures only cbd gummies Xlw customer service | drug interactions Css with cbd gummies | do 2dP cbd gummies taste like weed | beezbee anxiety cbd gummies | cbd 5mg cbd vape gummy | highlands cbd most effective gummies | best cbd Ach gummies for anxiety 2021 | best flM cbd gummies dogs