నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
ఉగాది పండుగను పురస్కరించుకొని నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల నల్ల పోచమ్మ ఆలయం చుట్టూ ఘనంగా ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామం నుండి రెండు నుంచి మూడు బండ్ల చొప్పున బండి చొప్పున ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని చుట్టూరా గ్రామాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి నల్ల పోచమ్మ దర్శనం చేసుకున్నారు.