సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

Distribution of CMRF cheques..నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జాక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సీఎంఆర్ఎఫ్  లబ్ధిదారులకు  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి  ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ నాయకులు  చెక్కులు అందజేశారు. లబ్ధిదారులు షేక్ ఉన్నిస రూ.50000 అంకుర్ వినయ్ రూ.8000, గన్న నవ్య రూ.18000, నవీన్ రూ.5000 అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరీ వినోద్  కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు సైకిల్ టెక్ అక్బర్, జిల్లా జనరల్ సెక్రెటరీ గన్న లక్ష్మణ్ ,మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిష్ రాజు, ఇందిరమ్మ కమిటీ మెంబర్ నట తిరుపతి ,జక్రం న్ పల్లి మండలాల యువ నాయకులు గడ్డమీది అరవింద్ గౌడ్, ఎం ప్రశాంత్ కుమార్  కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.