కూనేపల్లి గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం కూనేపల్లి గ్రామంలో మంగళవారం సీఎం సహాయ నిధి చెక్కులను అందజేయడం జరిగిందని ఉప సర్పంచ్ మల్లేష్ పేర్కొన్నారు. గ్రామానికి చెందిన సావిత్రి 60 000, రేవతి 12000, నాగమణి 20,000, రూపవతి 14000, నాగేష్ కొండూరు 20000, మంజూరు కాగా పట్టి చెక్కులను అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్ల లింగం, రాజేశ్వర్, గ్రామ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.