ఎమ్మెల్యే సహాకారంతో ఉచిత లైసెన్స్ పత్రాలను పంపిణీ

నవతెలంగాణ- దుబ్బాక రూరల్
దుబ్బాక  ఎమ్మెల్యే సహాకారంతో సోమవారం చిట్టాపూర్ గ్రామానికి చెందిన 49 మంది అర్హులకు సిద్దిపేట ఆర్టీవో కార్యాలయంలో ఉచిత లైసెన్స్ పత్రాలను బీజేపీ నాయకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో బీజేపీ 6 కార్యక్రమాల ముఖ్య ప్రముఖ్ పూర్ణ, 57వబూత్ అధ్యక్షుడు మొనగరి సంతోష్,58వబూత్ అధ్యక్షుడు ఇరుకోటి పర్ష రాములు,57వ జనరల్ సెక్రటరీ జంగి సాయి కుమార్,58వ జనరల్ సెక్రటరీ గుజ్జెటి బాలకిషన్, 57వ యువ ప్రముఖ్ ఎదగని రాజు తదితరులు ఉన్నారు.