ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ..

నవతెలంగాణ – ఆర్మూర్  

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఎల్ సి మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్బంగా శుక్రవారం పట్టణం లొని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణి పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలనుండి పార్టీకి నిబద్దతతొ సేవలు చేస్తూన్న మహేష్ అన్న మా అందరికి ఆదర్శప్రాయుడు అని మా అందరికి మార్గదర్శం చేస్తూ మా యొక్క నాయకత్వంని ప్రోత్సహిస్తూన్నాడు అని అన్నారు, ఎన్ ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా జాతీయ కార్యదర్శిగా పిసిసి ప్రధాన కార్యదర్శిగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీకి సేవలందిచాడు అని ఇటీవల ఇటీవల పదవి అయనను వరించింది అని ఇటీవల వస్తున్నా పలు కథనాల ప్రకారం అయనకు పిసిసి అధ్యక్ష పదవి లేదా మంత్రి పదవి వస్తుంది అని అది అయన నైపుణ్యనికి తగిన గుర్తింపు అని అన్నారు,ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ దూదిగాం ప్రమోద్, పట్టణ ఉపాధ్యక్షలు మీసాల రవి, అబ్దుల్ ఫాయీమ్, బట్టు శంకర్, ప్రధాన కార్యదర్శిలు ఉస్మాన్, షైక్ పాష, సీనియర్ నాయకులు అజ్జు, పులి గంగాధర్, నయీమ్, భోజన్న, నందు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బాల కిషన్, ఎన్ ఎస్ యు ఐ i అధ్యక్షులు అఫ్రోజ్ యూత్ కాంగ్రెస్ నాయకులు విజయ్, కిషోర్, ఫాయీమ్, రాజక్, సల్మాన్, వాసి తదితరులు పాల్గొన్నారు.