భారతీయ జనతా పార్టీ కామారెడ్ది జిల్లా అధ్యక్షులురాలు జుక్కల్ మాజీ శాసనసభ్యురాలు అరుణాచార జన్మదినాన్ని పురస్కరించుకొని బిజెపి మద్నూర్ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న రోగులకు పండ్ల పంపిణి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తెప్పవార్ తుకారాం, జిల్లా జనరల్ షేక్రెట్రి కృష్ణ పటేల్ ,దిలీప్ పటేల్, సుంకూరు అంజన్న, శ్రీపత్ పటేల్, సుభాష్ , తదితర నాయకులు పాల్గొన్నారు.