
మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శనివారంనాడు కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు కల్యాణి లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూప్రభుత్వం అందే ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విదంగా తన వంతుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి,పండరీ,మోహన్,లబ్ధిదారులు పాల్గొన్నారు.