కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలానికి మంజూరైన 37 మంది లబ్ధిదారులకు శుక్రవారం నాడు ఆచంపల్లిలోని అయేషా ఫంక్షన్ హాల్ లో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తాసిల్దార్ రామ్ చందర్ తెలిపారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.