దుబ్బాక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తాళ్లపల్లి గ్రామానికి చెందిన 25 మందికి యువతకు సోమవారం ఉచిత లెర్నింగ్ లైసెన్సులను బీజేపీ నాయకులు గొపరి యాదగిరి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైసెన్లు లేకరోడ్డు ప్రమాదాలకు యువత గురి కాకుండా ఎమ్మెల్యే ముందు చూపుతో నియోకవర్గస్థాయిలోనీ మొట్ట మొదటి సారిగా ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తాజాగా మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణా ఇప్పించి లైసెన్స్ ఇస్తానని ప్రకటించడం సంతోషకరమని అన్నారు. లర్నింగ్ లైసెన్స్ పంపిణీ పట్ల దుబ్బాక ఎమ్మెల్యే కు యువత కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అన్నారు