నవతెలంగాణ-ముత్తారం: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ గెలుపొందాలని శ్రీ కొమురవెల్లీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి, సోమవారం ఆయన నివాసంలో వారికి స్వామివారి కండువా కప్పి, ప్రసాదాన్నిఅ ందజేశారు. కార్యక్రమంలో మల్లికార్జున స్వామి అఖిలభారత మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం చారిటబుల్ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ ఎడ్ల సంతోష్, రామకఅష్ణాపూర్ గ్రామ సర్పంచ్ ఉప్పు సుగుణ శ్రీనివాస్, తూముల ప్రణీత్ పాల్గన్నారు.