
మండల పరిధిలోని అయా గ్రామాల పంచాయతీ మహిళ పారిశుధ్య కార్మికులకు సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్ చీరలు పంపిణీ చేశారు. దసర పండుగ సందర్భంగా మహిళ పారిశుధ్య కార్మికులకు చీరలందజేసినట్టు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.పంచాయితీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,ఏఐఏవైఎస్ మండలాధ్యక్షుడు దీటీ బాలనర్స్ పాల్గొన్నారు.