ఓఎన్జీసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూలు బ్యాగుల పంపిణీ

నవతెలంగాణ – రెంజల్

మండల కేంద్రమైన రెంజల్ ప్రైమరీ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్కూలు బ్యాగుల పంపిణీ చేసినట్లు బీజేపీ మండల  ప్రధాన కార్య దర్శులు ఎల్పీ పోచయ్య, ఈర్ల రాజులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కటికల శ్రీనివాస్, శక్తి కేంద్ర ఇంచార్జ్ సగ్గు రవి, బూత్ అధ్యక్షులు అనిల్, రాకేష్, స్థానిక యువ నాయకులు సంతోష్, శ్రీను, అబ్బన్న, అశోక్, సాయి, అనిల్, ఐటీ సెల్ కన్వీనర్ యోగేష్, మైపాల్, సందీప్ ,తదితరులు పాల్గొన్నారు.