మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామంలోని ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థులకు మాజీ సర్పంచ్ అన్నాడి సత్యనారాయణ రెడ్డి తన స్వంత ఖర్చులతో సమకూర్చిన రూ.16 వేల విలువైన క్రీడా దుస్తులను సోమవారం పంపిణీ చేశారు.పాఠశాల బోధన సిబ్బంది,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు హాజరయ్యారు.