
జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కొత్తూరు వేణు గౌడ్ క్రీడా దుస్తులను డొనేట్ చేయడం జరిగింది .ఈ క్రీడా దుస్తులను ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తమాచారి, మాజీ ఎస్ఎంసి చైర్మన్ సత్యనారాయణ చేతుల మీద ఇప్పించడం జరిగిందని వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి మరియు గ్రామ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.