దిబ్యాంగులకు ఆసరా వికలాంగుల పెన్షన్ పెంపు సర్టిఫికెట్ల పంపిణీ

నవతెలంగాణ- మద్నూర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దివ్యాంగులకు 3016 నుండి 4016 రూపాయలకు పెంచడంతో వికలాంగులకు సర్టిఫికెట్లను మద్నూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో గురువారం నాడు గ్రామ సర్పంచ్ సురేష్ ఉప సర్పంచ్ విట్టల్ ఎంపిటిసిల కుటుంబ సభ్యులు శివాజీ రాష్ట్ర కుశాల్ గ్రామ కార్యదర్శి సందీప్ పంచాయతీ జూనియర్ అధికారి వీరితో పటు దివ్యాంగులు పాల్గొన్నారు. ఆసరా పెన్షన్ పెంపు తో దివ్యాంగులు ఆనందం వ్యక్తపరిచారు.