నేటి నుండి ఆసరా పెన్షన్ల పంపిణీ 

నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్ 

నేటి నుండ ఈనెల 29 వరకు ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు డిఆర్డిఎ పిడి నాగిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెన్షన్ దారులు తపాల కార్యాలయాలలో సూచించిన తేదీలోగా పెన్షన్లను పొందాలని తెలిపారు.