నవతెలంగాణ – ఆర్మూర్
నేడుపట్టణంలో జరగబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి విద్యుత్ ఉద్యోగులు ధరించడానికి టిజిఎన్ పి డి సి ఎల్ గల వైట్ కలర్ టీషర్ట్సను విద్యుత్ అధికారులు శ్రీధర్ ఏడిఈ శ్రీధర్, ఏఈ ఆశ్రిత రెడ్డి ఇతర విద్యుత్ అధికారులు సోమవారం ఆవిష్కరించి టౌన్ విద్యుత్ సిబ్బందికి అందజేశారు. ఇట్టి టీషర్ట్స్ ని గణేష్ నిమజ్జనం రోజున విద్యుత్ సిబ్బంది ధరిస్తారని అధికారులు తెలిపారు. దీనితో ప్రజలకు విద్యుత్ సిబ్బందిని గుర్తుపట్టడం సులభం అవుతుందని వాళ్లు తెలిపారు. గణేష్ నిమజ్జనం రోజున విద్యుత్ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే ఈ కింద తెలిపిన విద్యుత్ అధికారులకు ఫోన్ చేయవలసిందిగా వాళ్లు తెలిపారు. ఆశ్రిత రెడ్డి ఏఈ 9440811629 రవీందర్ లైన్ ఇన్స్పెక్టర్ 9493546612 సీతారాములు లైన్ ఇన్స్పెక్టర్ / న్యూ 9848327500. గోల్ బంగ్లా నుండి కాశి హనుమాన్ వీధి వరకు ఎల్లయ్య లైన్మెన్ 9550059915. హుస్నాబాద్, చిన్న బజార్, గుమ్ములవాడ, అరుంధతి నగర్ కు సంబంధించి అజర్ లైన్మెన్ 8333994759. రాంనగర్, జిరాయత్ నగర్ శాస్త్రి నగర్ కు సంబంధించి ప్రభాకర్ లైన్మెన్ 9010931869. గాంధీ రోడ్,న్యూ బస్టాండ్ ఏరియా మహాలక్ష్మి కాలనీ కు సంబంధించి సంతోష్ లైన్మెన్ 8886003779 రాజారాం నగర్, యోగేశ్వర కాలనీ సైదాబాద్ టీచర్స్ కాలనీ కు సంబంధించి రమేష్ లైన్మెన్ 8074415490 హౌసింగ్ బోర్డ్ కాలనీ సంతోష్ నగర్ వడ్డెర కాలనీ రంగాచారి నగర్ కు సంబంధించి రాంచందర్ లైన్మెన్ 8333994758,గుండ్ల చెరువు దగ్గర బాపూరావు లైన్ ఇన్స్పెక్టర్ 9493546615 ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చని ఏ డి ఏ తెలిపారు.