కిడ్నీ బాధితునీకి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆర్థిక సహకారం 

నవతెలంగాణ – సిద్దిపేట 
సిద్దిపేట పట్టణనికి చెందిన నిరుపేద గట్టు బుచ్చయ్య గ రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేస్తున్న సందర్బంగా అనారోగ్యంతో  మందులకు, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులకు సైతము తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వైశ్య నాయకుల సహకారంతో రూ  56,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని  రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి గంప శ్రీనివాస్  తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయిత రత్నకర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కాసం నవీన్ కుమార్,  కోశాధికారి అత్తెల్లి లక్ష్మయ్య, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి తణుకు ఆంజనేయులు , రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మాంకాల నాగరాణి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మాడిషెట్టి హేమలత, రాష్ట్ర మహాసభ అసోసియేటెడ్ కార్యవర్గ సభ్యులు అయిత పురుషోత్తం, జిల్లా కార్యదర్శి గంగిశెట్టి శ్రీనివాస్, సిద్దిపేట అర్బన్ డివిజన్ చైర్మెన్ గంప కృష్ణమూర్తి,జిల్లా మహిళా విభాగం కోశాధికారి మార్యాల వాణి, జిల్లా వాసవి సేవాదళ్ కోశాధికారి చింత రాజేంద్ర ప్రసాద్, జిల్లా వాసవి సేవాధల్ కార్యదర్శి మార్యాల వీరేశం, వాసవి క్లబ్ అధ్యక్షులు చకిలం రవి, యువజన విభాగం అధ్యక్షులు అర్వపల్లి హరి కిరణ్, వైశ్య సంఘం నాయకులు చందా వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.