ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా కలెక్టర్

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లా కలెక్టర్ గా  బాధ్యతలు స్వీకరించిన సి. నారాయణ రెడ్డి బుధవారం జిల్లా కోర్టులోని ప్రధానా న్యాయమూర్తి చాంబర్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి  ఎం. నాగరాజును  మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని  అందజేశారు.