శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుదవారం సూర్యాపేట పట్టణం అంబేద్కర్ నగర్ లోని రామాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి  హాజరై  ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు. శ్రీరామనవమి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.