పలు శుభాకార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి

– భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐత రాజిరెడ్డి
నవతెలంగాణ:మలహర్ రావు

మండలం లోని వల్లెంకుంట గ్రామానికి చెందిన అర్షణ పెళ్లి కృష్ణారావు కుమార్తెల నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం, ఎనగంటి రవీందర్ రావు మనమరాల కర్ణ వేదన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వాదం ఇచ్చిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐత రాజిరెడ్డి. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు పావిరాల లక్ష్మణ్ చిన్న బాలయ్య మధుకర్ రావు బాపు శంకరయ్య శ్రీనివాస్ కొండయ్య తిరుపతి సిద్ది శంకరి సంతోషం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు