నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా విచ్చేసి పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంలో పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు అభినందనలు నిజామాబాద్ జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మాయా వార్ రాజేశ్వర్ సోమవారం తెలియజేశారు.