
మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని శనివారం జిల్లా విద్యాధికారి రాజు తనిఖీ చేశారు. మండలంలో గణిత శాస్త్ర పరీక్షకు ఉప్పల్ వాయిస్ సెంటర్లో 153 మంది విద్యార్థులకు, 153 మంది, రెడ్డిపేట్ సెంటర్లో 165 మంది విద్యార్థులకు 165 మంది, రామారెడ్డి లో 185 మంది విద్యార్థులకు, 184 మంది విద్యార్థులు హాజరై, ఒకరు గైహాజరైనట్లు ఎంఈఓ యోసేపు తెలిపారు.