జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

నవతెలంగాణ – ఆర్మూర్
గత నెల 26న పట్టణంలోని జడ్పీ హైస్కూల్ బాలుర పాఠశాల క్రీడా మైదానం లో జరిగిన సాఫ్ట్ బాల్ మినీ సబ్ జూనియర్ (అండర్-11, అండర్ -13) బాల బాలికల ఎంపికలో ప్రతిభ చూపి రాష్ట్ర ప్రబబుల్స్ జట్టుకు ఎంపికైనారు గత నెల 29 నుండి ఈనెల ,03 వరకు పట్టణంలో లో జరిగిన శిక్షణ శిబిరంలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర తుది జట్టుకు క్రీడాకారులు ఎంపికై ఈనెల 6 నుండి 8వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలో ఆర్టిటి స్టేడియం లో జరగనున్న జాతీయ పోటీలకు పాల్గొంటున్నట్లు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ లు తెలిపారు.
యొక్క రాష్ట్ర జట్లకు కోచ్ మేనేజర్లుగా మర్కంటి గంగా మోహన్, రాజేందర్, నరేష్, జోష్ణ, సాయి కుమార్, అశోక్ కుమార్, రాణి, సంతోష్, గంగాధర్, భూల, తిరుపతి మరియు శాంథిల్ వ్యవహరిస్తున్నారు.
ఎంపికైన క్రీడాకారులు:అండర్-13 బాలుర విభాగంలో:) ఎం నిఖిల్ చంద్ర (సెయింట్ ఆన్స్ హై స్కూల్ పెర్కిట్)
డి రిషి ఆత్రేయ (నారాయణ హై స్కూల్ ఆర్మూర్), పి నివాస్ (సాంఘిక సంక్షేమ పాఠశాల బోధన్),
) బి ప్రణీత్ కుమార్ (సాంఘిక సంక్షేమ పాఠశాల ఉప్పల్వాయి),
టీ రింటు (సాంఘిక సంక్షేమ పాఠశాల వేల్పూర్).అండర్-13 బాలికల విభాగంలో:) ఎం శ్రీ నిత్య (సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్ధపల్లి),
డి లిఖిత ((సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్ధపల్లి),
పి అక్షయ ((సాంఘిక సంక్షేమ పాఠశాల ధర్మారం),
) ఆర్ సౌజన్య (సాంఘిక సంక్షేమ పాఠశాల ఆర్మూర్), జి వర్షిని (సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్ధపల్లి), పి హరికుసుమాంజలి (సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్ధపల్లి),) వి కృష్ణవేణి (జెడ్పిహెచ్ఎస్ దుబ్బాక).అండర్-11 బాలుర విభాగంలో:..
ఎం నిహాల్ చంద్ర (సెయింట్ ఆన్స్ హై స్కూల్ పెర్కిట్),
) కే కిషోర్ (జెడ్పిహెచ్ఎస్ మిట్టపల్లి) ఈ శ్రీశాంత్ (జెడ్పిహెచ్ఎస్ మిట్టపల్లి), ఈ జ్ఞానేశ్వర్ (సాంఘిక సంక్షేమ పాఠశాల ఆర్మూర్),
ఆర్ అభిషేక్ (సాంఘిక సంక్షేమ పాఠశాల ఆర్మూర్), పి అక్షిత్ (సెయింట్ పాల్ హై స్కూల్ మామిడిపల్లి),) కె శ్రీనిత్ (సెయింట్ పాల్ హై స్కూల్ మామిడిపల్లి), హేమంత్ (సత్యశోధక్ హై స్కూల్ సిరికొండ),
10) కె శ్రీనిత్ (విజయ్ హై స్కూల్ మామిడిపల్లి),
అండర్-11 బాలికల విభాగంలో:..
) ఈ వర్షిని (సాంఘిక సంక్షేమ పాఠశాల ధర్మారం),
ఎన్ భవ్య (సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి),
ఎం శ్రీ నిత్య (సాంఘిక సంక్షేమ పాఠశాల ధర్మారం), ఎం ప్రీతిక (సాంఘిక సంక్షేమ పాఠశాల ధర్మారం), కె శ్రీనిత (సాంఘిక సంక్షేమ పాఠశాల ఆర్మూర్), బి అఖిల (సాంఘిక సంక్షేమ పాఠశాల ఆర్మూర్), ఎస్ ధరణి (సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి), పి మితున (సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి),) సిహెచ్ కీర్తిక (అభ్యాస స్కూల్ నిజామాబాద్),
కె శ్రీవాణి (సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి).
లు ఎంపికై మినీ సబ్ జూనియర్ జాతీయ పోటీల్లో పాల్గొంటున్నారు.