
పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మధు శేఖర్ ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టేట్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా గురువారం హైదరాబాద్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆర్మూర్ నియోజకవర్గ వ్యక్తికి మరో ఉన్నతమైన స్థానంలో నెలకొల్పింనందుకు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపినారు.
ఎమ్మెల్యే కు రాఖీ కట్టిన సోదరి కరుణ..
పి యు సి చైర్మన్ ,,స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కి గురువారం సోదరి కరుణ రాఖి కట్టినారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.