జిల్లా టీవీ ఫోరం సమావేశం వైద్య అధికారి డాక్టర్ రాజ శ్రీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పరిషత్, పంచాత్ రాజ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ పుల్మనరీ విభాగం ప్రొఫెసర్, వివిధ ఎన్జీవో ల సభ్యులు, ఎన్ టి ఈ పి, హెల్త్ ఉద్యోగులు పాల్గొన్నారు.ఈ సమావేశం లో టీబీ నిర్ములన కీ చెప్పవలసిన కార్యక్రమల గూర్చి చర్చిచారు, టీబీ పై అవహనాకై అన్ని విభాగం లు సహకరిచాలని కోరారు. టీబీ నిర్దరణ, చికిత్స, మరియు న్యూట్రషన్ సపోర్ట్ కోసం ప్రతి నేల 1000/- ప్రభుత్వం అందిస్తుంది అని తెలిపారు. జిల్లా టీబీ ఫోరమ్ ప్రతి 6 నెలలు ఒకసారి జరుగుతుంది తెలిపారు. ఈ సమావేశం కీ జడ్పీ ఆఫీస్ ఏ వో భరత్, జిల్లా టీవీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ దేవి నాగేశ్వరి, ఐఎంఏ ప్రెసిడెంట్. శ్రీనివాస్ , డాక్టర్ ప్రశాంత్, నరేష్ జిల్లా టీబీ కోఆర్డినేటర్ వివిధ ఎన్జీవో సభ్యులు పాల్గొన్నారు.