
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటుచేసిన డాటా ఎంట్రీ నీ పరిశీలించిన డిఎల్పిఓ మధుకర్. డాటా ఎంట్రీలో ఇలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా ఎంట్రీ చేయాలని ఆయన సూచించారు. సర్వేలో సూచించిన కోడ్ లను తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని ఆయన అన్నారు. ఆయన వెంట ఎంపీడీవో వెంకటేష్ జాదవ్, సూపరిండెంట్ శ్రీనివాస్, ఎంపీవో రఫీ అహ్మద్, ఆర్ రవికుమార్, ఏఎస్ఓ సాయి కృష్ణ, గ్రామ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.