
తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ గృహాలు నిర్మాణం సర్వే యాప్ లో పారదర్శకంగా వివరాలు నమోదు చేయాలని డీఎల్పీఓ వైటీవీవీ రమణారావు అన్నారు. ఆయన బుధవారం మండలంలోని గుర్రాల చెరువు పంచాయితీలో ఇందిరమ్మ యాప్ సర్వేను పరిశీలించారు.
ఆయన వెంట ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఈవో సోయం ప్రసాదరావు లు ఉన్నారు.