శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా లో జరిగే సదర్ సమ్మేళనకు శ్రీకృష్ణ యాదవ సంఘం మండల అధ్యక్షులు, ఈశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ కూకుట్ల ఈశ్వర్ యాదవ్ రూ.21 వేల రూపాయల విరాళం శుక్రవారం శ్రీకృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేశంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు యాదవులు తదితరులు పాల్గొన్నారు.