
పార్లమెంటు సభ్యులు శ్రీ కె.ఆర్.సురేష్ రెడ్డి ‘అమెరికన్ రచయిత రాండీ యంగ్ రచించిన ‘ది స్కెచ్ ఆర్టిస్ట్’ అనే పుస్తకాన్ని శుక్రవారం పార్లమెంట్ లైబ్రరీకి అందించారు. ఎంపి శ్రీ కెఆర్ సురేష్ రెడ్డి పార్లమెంట్ లైబ్రరీ అధికారులను కలవడం చాలా ఆనందంగా భావించారు. ఇది ఒక బహుమతి పొందిన అనుభవంగా భావించారు. పార్లమెంట్ లైబ్రరీ లో చదవడానికి, తన జ్ఞానాన్ని విస్తరించడానికి సమయాన్ని విచించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.