ఆలయ నిర్మాణానికి రూ.25,116 విరాళం  

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి  మండలం తొర్లికొండ గ్రామం   ఉన్న  శిలా తీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయానికి  నిర్మాణానికి తన వంతుగా తొర్లికొండ  గ్రామానికి చెందిన  బొజ్జ సంజీవ్ గౌడ్ తండ్రి కమలగౌడ్, 25,116/- రూపాయలు విరాళంగా ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జెడి అన్వేష్ రెడ్డి,లింగారెడ్డి యోగానంద గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.