హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామంలోని మహా లింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం హుస్నాబాద్ కు చెందిన ఓదెల శ్రీనివాస్ సోమవారం మాజీ సర్పంచ్ తొడేటి రమేష్ కు రూ రూ.5 వేల అందించారు. ఆలయ నిర్మాణం కోసం సహకరించిన శ్రీనివాస్ కు ఆలయ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.