ధ్యాన పిరమిడ్ నిర్మాణం కోసం విరాళాలు అందజేత..

నవతెలంగాణ- ఆర్మూర్
విశ్వ కళ్యాణంలో భాగంగా జగద్గురువు బ్రహ్మర్షి పితామహ శుభాష్ పత్రీజి గారి మార్గదర్శకత్వంలో సుప్రసిద్ధ దేవస్థానం నవనాథ సిద్దుల గుట్ట నందు నిర్మిస్తున్న” శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం” నిర్మాణం కొరకు కర్తాల్ మహేశ్వర మహా పిరమిడ్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి లక్ష రూపాయల విరాళాన్ని అందజేసినారు. వీరితోపాటు 51,116/- రూపాయల విరాళాన్ని ప్రాధను ఉపాధ్యాయురాలు శ్రీమతి శ్రీ బ్రహ్మాకంటి గీతాంజలి శనివారం అందజేసినారు.