పాఠశాల అభివృద్ధికి  చేయూతనిచ్చిన దాతలు..

నవతెలంగాణ – కోనరావుపేట
కొనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం వాటర్ ప్లాంట్, పాఠశాల కు పలు అభివృద్ధి పనులకు దాతలు అందించారని పాఠశాల హెచ్ఎం తెలిపారు. మినరల్ వాటర్ ప్లాంట్ మాజీ హెచ్ఎం సీతారామరెడ్డి అందజేశారు  పూర్వ విద్యార్థి సాగర్ల శంకర్. మరుగుదొడ్ల కోసం రూ.35000 అందజేశారు. సింగల్ డైరెక్టర్ రమేష్ రెడ్డి పాఠశాలకు కలర్లు మరియు అభివృద్ధి కోసం రూ.38 వేల రూపాయలు అందజేశార. ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు  అరే చేసిన సేవ భవాని కొనియాడారు ప్రతి ఒక్కరూ. పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దేవరకొండ నరసింహ చారి  మాజీ తాజా సర్పంచ్  పొకల   రేఖ సంతోష్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.