– బాధిత కుటుంబాలకు శ్రీనుబాబు పరామర్శ
నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడవద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాద రావు ట్రస్టు ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. గురువారం కాటారం మండలంలోని బొప్పారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన చిన రాజయ్య, తాళ్లపల్లి మల్లు తదితర బాధిత కుటుంబాలను పరమార్షించి ఓదార్చారు. అదైర్య వపడవద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.