– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్
నవతెలంగాణ- మల్హర్ రావు: అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ అన్నారు.మంగళవారం మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన మెచినేని రాదమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు.బాధితురాలు కుటుంబాన్ని మదుకర్ మంగళవారం పరమార్షించి, అధైర్య పడొద్దని,అన్నివిధాలా అండగా ఉంటామని ఓదార్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ చెప్యాల రామారావు,సింగిల్ విండో డైరెక్టర్ రాము,బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు జాగరి హరీష్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు